జీర్ణసమస్యలు అనేవి సహజంగానే మనకు వస్తుంటాయి. కానీ కొందరు వాటిని పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎందుకంటే జీర్ణసమస్యలు వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు. కానీ వాటిని పట్టించుకోకపోతే…