Hotel Style Punugulu : హోటల్స్ లో సాయంత్రం సమయాల్లో లభించే చిరుతిళ్లల్లో పునుగులు కూడా ఒకటి. కరకరలాడుతూ రుచిగా ఉండే పునుగులను తినడానికి అందరూ ఇష్టపడతారు.…