తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతీది విశేషమే. అలాంటి వాటిలో కొప్పర గురించి తెలుసుకుందాం… తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర…