లాటిన్ భాషలో క్రిస్ట్ (Christ) అనగా క్రీస్తు, మాస్ (Mass) అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్ట్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే…
ఏసుక్రీస్తు క్రైస్తవులకు ఆరాధ్య దైవం. ప్రపంచానికి ఆయన చక్కని బోధనలు చేశారు. తోటివారిని ప్రేమించమన్నారు. శత్రువులనైనా సరే క్షమించమన్నారు. ప్రజలు చేసిన పాపాల నుంచి వారిని రక్షిస్తానన్నారు.…