ఆధ్యాత్మికం

ఏసుక్రీస్తును అస‌లు ఎందుకు శిలువ వేశారు.. కార‌ణం తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏసుక్రీస్తు క్రైస్త‌వుల‌కు ఆరాధ్య దైవం&period; ప్ర‌పంచానికి ఆయ‌à°¨ చ‌క్క‌ని బోధ‌à°¨‌లు చేశారు&period; తోటివారిని ప్రేమించ‌à°®‌న్నారు&period; à°¶‌త్రువుల‌నైనా à°¸‌రే క్ష‌మించ‌à°®‌న్నారు&period; ప్ర‌జ‌లు చేసిన పాపాల నుంచి వారిని à°°‌క్షిస్తాన‌న్నారు&period; ఆయ‌à°¨ à°¤‌à°¨ జీవితంలో క‌à°²‌లో కూడా ఎవ‌రికీ ఏ అపకార‌మూ చేయ‌లేదు&period; అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు à°®‌à°°‌à°£ దండ‌à°¨ విధించి శిలువ వేశారు&period; ఇంత‌కీ అస‌లు ఏసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు &quest; అంత మంచి వ్యక్తిని చంపాల్సిన అవ‌à°¸‌రం ఎవ‌రికి à°µ‌చ్చింది &quest; ఆయ‌à°¨ ఏ నేరం చేయ‌కుండానే అకార‌ణంగా ఆయ‌à°¨‌కు à°®‌à°°‌à°£ దండ‌à°¨ ఎందుకు విధించారు &quest; అంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏసుక్రీస్తు ఎప్పుడూ ఆప‌à°¦‌లో ఉన్న‌వారిని à°°‌క్షించాడే à°¤‌ప్ప ఎవ‌రికీ హాని చేయ‌లేదు&period; తోటి వారిపై క‌రుణ చూపించ‌à°®‌న్నాడు&period; ఇత‌రుల‌ను ప్రేమించ‌à°®‌న్నాడు&period; అలాంటి ఎన్నో మంచి బోధ‌à°¨‌లు చేశాడు&period; అలాగే ఆక‌లితో ఉన్న పేద‌à°²‌కు ఆహారం పెట్టాడు&period; ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారిని రక్షించాడు&period; దీంతో à°¸‌à°¹‌జంగానే ప్ర‌జ‌à°²‌కు ఏసుక్రీస్తుపై నమ్మ‌కం కుదిరింది&period; పెద్ద ఎత్తున ఆయ‌నను అనుస‌రించ‌డం మొద‌లు పెట్టారు&period; అయితే రోమ‌న్ పాల‌à°¨‌లో ఉన్న à°®‌తాధిప‌తులు ఏసు క్రీస్తుకు à°²‌భిస్తున్న ఆద‌à°°‌à°£‌ను చూసి ఓర్వ‌లేక‌పోయారు&period; ఆయ‌à°¨‌పై దుష్ర్ప‌చారం మొద‌లు పెట్టారు&period; ఈ క్ర‌మంలో చివ‌à°°‌కు ఏసుక్రీస్తుకు à°®‌à°°‌à°£ దండ‌à°¨ విధించాల‌న్న ఆదేశాలు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;jesus-christ&period;jpg" alt&equals;"do you know why jesus christ has been crossed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఏసుక్రీస్తు ఎక్క‌à°¡ ఉన్నాడు&comma; ఆయ‌న్ను ఎలా క‌నిపెట్టాలి అనే విష‌యాలు తెలుసుకునేందుకు క్రీస్తు శిష్యుల్లో 13à°µ వాడైన జూడాస్‌కు రోమ‌న్ à°®‌తాధిప‌తులు 33 వెండి నాణేలను లంచంగా ఇచ్చారు&period; దీంతో జూడాస్ క్రీస్తు జాడ‌ను చెప్ప‌డంతోపాటు విందులో ఉన్న ఆయ‌న్ను రోమ‌న్ సైనికుల‌కు చూపిస్తాడు&period; దీంతో రోమ‌న్ సైనికులు క్రీస్తును à°¤‌à°® ఆధీనంలోకి తీసుకుని ఆ à°¤‌రువాత క్రీస్తుకు శిలువ వేస్తారు&period; క్రీస్తు à°¤‌à°¨ జీవిత కాలంలో ప్ర‌జ‌à°²‌కు ఉప‌యోగ‌à°ª‌డే బోధ‌à°¨‌లు చేస్తూ వారిని కాపాడాడే కానీ ఎవ‌రికీ ఏ హానీ à°¤‌à°²‌పెట్ట‌లేదు&period; కానీ కొంద‌రు చేసిన‌ కుట్ర‌లు&comma; దుష్ప్ర‌చారాల à°µ‌ల్ల‌ ఆయ‌à°¨ à°¤‌à°¨ ప్రాణాల‌నే కోల్పోయాడు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts