కోర్టుల్లో ప్రొసిడింగ్స్ ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పోలీసులు నిందితులను ప్రవేశపెడతారు. న్యాయవాదులు వాదిస్తారు. అనంతరం సాక్ష్యాలను బట్టి నేరం రుజువైతే న్యాయమూర్తి శిక్ష వేస్తారు. లేదంటే…