పసితనంలో ఎటువంటి ఆహారపు అలవాట్లుచేస్తారో అవే జీవితంలో చాలాకాలం నిలుస్తాయి. అందుకే నడక నేరుస్తున్న రోజుల్లోనే పిల్లలకు అన్నిరుచులూ అందించాలంటారు. మూడేళ్ళ వయసు పిల్లలకు ఆహారం పెట్టే…