గవర్నమెంట్ హాస్పిటల్లో నేలమీద పడుకున్న పదిమంది పేషంట్స్ లో ఒకడిగా పడుకోవాలి ఒకే నా అంటే...ఇదే సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా పాత్ర ఇచ్చారు అప్పుడు…
కోట శ్రీనివాసరావు ఇప్పుడు వయో భారం కారణంగా సినిమాలు తగ్గించి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అవకాశం ఇస్తే తాను ఏ పాత్రలో అయిన చేస్తానని ఇప్పటికీ అంటుంటారు…