వినోదం

కోట శ్రీ‌నివాస రావుకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కోట శ్రీనివాసరావు ఇప్పుడు వయో భారం కారణంగా సినిమాలు తగ్గించి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు&period; అవకాశం ఇస్తే తాను ఏ పాత్రలో అయిన చేస్తానని ఇప్పటికీ అంటుంటారు కోట&period; నటనలో శిఖరాలను అధిరోహించిన కోటాకు&period;&period; ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది&period; ఆయను స్టార్ ను చేసిన సినిమా ఏది&period;&period;&quest; అనేది చాలా మందికి తెలియకపోవచ్చు&period; ఆ చిత్రం మరెదో కాదు ప్రతిఘటన&period; ఈ సినిమా చేస్తున్నప్పుడు టి&period;కృష్ణ ప్రతిఘటన కథ చెప్పగా&comma; అందులో నా పాత్ర చిన్నదే&period; పార్టీ అధ్యక్షుడుగా ఒకే సన్నివేశం రాసారు&period; అయితే అప్పుడు నేను సోదరి సోదరిమణులారా అని చెప్పిన డైలాగ్‌కి&comma; నేను వాడిన యాసకి కృష్ణ ఇంప్రెస్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు వెంటనే రచయితని పిలిపించి నైట్ అంతా కూర్చోపెట్టి నాకోసం కొన్ని సీన్లు&period;&period; డైలాగ్స్ రాశారు&period; దాదాపు ఎనిమిది తొమ్మిది సీన్లు నాకోసం రచయిత రాశారు &period;ఇక షూటింగ్‌లో పాల్గొన్నాను&period; మూవీ రిలీజ్ అయింది&period; సినిమా మంచి హిట్ అయింది&period; అయితే ప్రతి ఘటన మంచి పేరు తేవడమే కాక నేను అంటే ఏంటో అందరికి తెలిసేలా చేసింది&period; ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది&period; ఇక వెనక్కి తిరిగి చూసుకోనివ్వకుండా చేసింది అని అన్నారు కోటా శ్రీనివాసరావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82197 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;kota-srinivasa-rao&period;jpg" alt&equals;"with which movie kota srinivasa rao became famous " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిఘటన సినిమా సినిమా ఇండస్ట్రీలో కోటా నిలబడటానికి ఎంతో సాయం చేసింది&period; ఈసినిమాతో కోటా నట విశ్వరూపం చూపించారు&period; ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు కోటా శ్రీనివాస రావు&period; చిన్న చిన్న పాత్రలు చేస్తూ&period;&period;తన టాలెంట్ చూపించిన కోటా&period;&period; తన నటనతో అందరి మనస్సులు కొల్లగొట్టి ఎన్నో సినిమాలలో మంచి అవకాశాలని అంది పుచ్చుకున్నాడు&period; సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ&period;&period; కోటానే కావాలి అనేలా చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts