లక్ష్మణఫలం. పేరు విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడో ఓసారి విన్నట్టుందే అంటారా? అవును.. సీతాఫలం తెలుసు కదా. దాని లాగానే లక్ష్మణఫలం అనే పండు కూడా ఉంటుంది. సేమ్…
సీతాఫలం లాగే మనకు లక్ష్మణఫలం కూడా లభిస్తుంది. మన దేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండు ఎక్కువగా పండుతుంది. క్యాన్సర్ పేషెంట్లకు దీన్ని ఒక వరంగా చెబుతారు. ఇందులో…