Majjiga: భారతీయులు చాలా మంది రోజూ భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగను తీసుకుంటుంటారు. ఉత్తరాది వారు అయితే మజ్జిగలో చక్కెర కలిపి లస్సీ అని చెప్పి…