Mamidikaya Rasam : పండిన మామిడికాయలతో పాటు పచ్చి మామిడికాయలను కూడా మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. మామిడికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.…