గోరింట ఆకులు సౌందర్య సాధకాలుగా ఉపయోగపడతాయి. క్రిమి సంహారం కూడా. పచ్చి ఆకుల్ని ముద్దగా నూరి చేతులపైన, పాదాలపైన, గోళ్లపైన అలంకరణార్థం ఉపయోగిస్తారు. ఎర్రగా పండి, సుందరంగా…