చిట్కాలు

గోరింటాకుతో చుండ్రుకు చెక్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గోరింట ఆకులు సౌందర్య సాధకాలుగా ఉపయోగపడతాయి&period; క్రిమి సంహారం కూడా&period; పచ్చి ఆకుల్ని ముద్దగా నూరి చేతులపైన&comma; పాదాలపైన&comma; గోళ్లపైన అలంకరణార్థం ఉపయోగిస్తారు&period; ఎర్రగా పండి&comma; సుందరంగా కనిపిస్తుంది&period; గోళ్లకు&comma; చర్మానికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడుతుంది&period; మంట కలగకుండా చల్లదనం ఇస్తుంది&period; దీని ఆకుల రసాన్ని నువ్వులనూనెతో కలిపి మరిగించి చల్లార్చి హెయిర్ ఆయిల్‌గా వాడుకోవచ్చు&period; శిరోజాలు ఆరోగ్యవంతంగా ప్రకాశిస్తాయి&period; చుండ్రు తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని ఆకుల్ని ముద్దగా నూరి కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి పైపూతగా వాడితే కీళ్లనొప్పులు&comma; పార్శ్వశూల&comma; అరచేయి&comma; అరిపాదాల మంటలు తగ్గుతాయి&period; సెగ్గడ్డలు కూడా తగ్గుతాయి&period; దీని ఆకుల కషాయంతో కడిగితే వ్రణాలు &lpar;పుండ్లు&rpar; మానుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75006 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mehendi-plant&period;jpg" alt&equals;"many wonderful health benefits of mehendi plant leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కషాయాన్ని పుక్కిలి పట్టడం వల్ల నోటిపూత&comma; దంత మూల వ్యాధులు నశిస్తాయి&period; ఈ చెట్టుబెరడుపైన ఉండే పట్టని ఎండించి చూర్ణం చేసి మజ్జిగతో ఒక చెంచా మోతాదులో రెండుపూటలా సేవిస్తే&comma; వారం రోజుల్లో కామెర్లవ్యాధి &lpar;జాండిస్&rpar; తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts