మా ఊళ్ళో కుళాయి నీరే కుండలోను, వాటర్ ఫిల్టర్‌లోనూ పోసుకుని తాగేవాళ్ళం - క్రమంగా చుట్టూ సభ్యసమాజం ప్యూరిఫయర్లు పెట్టించుకుంటున్నారు. అయితే గత రెండేళ్ళుగా కార్పొరేషన్ నీరు…