కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శానిటైజర్లను వాడడంతోపాటు బయటకు వెళ్లినప్పుడు మాస్కులను ధరిస్తున్నారు. దీంతోపాటు కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం భౌతిక దూరం పాటిస్తున్నారు.…