మీ శరీర ఆరోగ్యం ఏ స్ధాయిలో వుందనేది మీ బాహ్య సౌందర్యం వెల్లడిస్తూంటుంది. కాంతులీనే చర్మం, అలసట ఎరుగని ముఖం, కొరవడని ఉత్సాహం అన్నీ ఒకే చోట…