ఈ పని చేద్దామా? అని అనుకోగానే… ఫెయిల్ అయితే ఎలా అని తెగ హైరానా పడిపోతుంటాం. కొత్త కార్యానికి శ్రీకారం చుట్టకముందే సక్సెస్ వస్తుందా రాదా అని…
మనలో చాలా మందికి అప్పుడప్పుడు నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి. అది సహజమే. దాదాపుగా ప్రతి ఒక్కరికి నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. కొందరైతే రోజూ…