Belly Fat : మనం ఆహారంగా బంగాళాదుంపలను కూడా తీసుకుంటాం. బంగాళాదుంపలతో వివిధ రకాల వంటకాలను వండుకుని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు.…