pub

నేను హైదరాబాద్ లో సిటీ లో పబ్ కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు వెళ్ళలేదు, సలహాలు ఇవ్వగలరా..?

నేను హైదరాబాద్ లో సిటీ లో పబ్ కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు వెళ్ళలేదు, సలహాలు ఇవ్వగలరా..?

పబ్బులకు వెళ్లటానికి అనుభవం అవసరం లేదు. రెస్టారెంట్ కి వెళ్ళినట్టే వెళ్ళవచ్చు. మీ ఐడీ చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్లు కట్టమన్న‌ ఫీజు కట్టి లోపలికి…

February 22, 2025