పబ్బులకు వెళ్లటానికి అనుభవం అవసరం లేదు. రెస్టారెంట్ కి వెళ్ళినట్టే వెళ్ళవచ్చు. మీ ఐడీ చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్లు కట్టమన్న ఫీజు కట్టి లోపలికి వెళ్ళవచ్చు. వెళ్లి ఖాళీగా కూర్చుంటే కుదరదు. ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. వాళ్లకు బిల్లు బాగా చేయాలి. ఆడవాళ్లు డాన్సులు చేస్తూ ఉంటారు కొంచెం కొంచెం నగ్నంగా. నీ ఖర్చును బట్టి కెపాసిటీని బట్టి ఆనందం అక్కడ దొరుకుతుంది.
అక్కడ మాత్రం డ్రగ్స్ తీసుకోకండి, ఖర్మగాలి రైడింగ్ జరిగితే మీరు పట్టుబడతారు. మొదటి సారి అయితే ఏమాత్రం అనుభవం లేదు కాబట్టి కచ్చితంగా మిమ్మల్ని జైలుకు తీసుకుపోతారు. కనీసం మీకు పదివేల రూపాయల ఖర్చు అవుతుంది. అదే మొదట అదే చివరిది అవుతుంది.
దానికంటే బార్ కి వెళ్లి 500రూపాయలతో శుభ్రంగా తాగి రెండు మూడు గంటలు గడిపి ఇంటికి వెళ్లవచ్చు..