దేశంలోని అత్యంత ప్రసిద్ధమైన చార్ ధామ్ క్షేత్రాలలో జగన్నాథదేవాలయం కూడా ఒకటి. ఉత్తరాన బదరీ, దక్షిణాన రామేశ్వరము, పడమరన ద్వారక, తూర్పున పూరీ క్షేత్రము జగములనేలే లోకనాయకుడు…