మన శరీరంలో అవయవాలకు కావల్సిన పోషకాలు, శక్తి, ఆక్సిజన్‌లను మోసుకుపోయేది రక్తం. అనంతరం ఆయా అవయవాలు, కణజాలాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను కూడా…