దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎవరైనా దైవాన్ని దర్శించుకుని ఆ తరువాత కొబ్బరికాయ కొడతారు. ఏ ఆలయంలోనైనా ఇలాగే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి దైవాన్ని మొక్కితే అనుకున్నవి నెరవేరుతాయని భక్తుల…