ఒక ఇంటి అరుగు మీద కూర్చుని రేగుపళ్ళు తింటున్నాడో పదేళ్ళ పిల్లాడు. ఒకో పండూ తిని గింజను మట్టిలోకి ఊస్తున్నాడు. వాటిలో ఒక గింజ తోటిగింజలతో ఆశగా…