సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు మన తలపై శఠగోపం పెట్టడం చూస్తుంటాము. అయితే శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటి?…