ఆధ్యాత్మికం

ఆలయంలో శఠగోపం పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు మన తలపై శఠగోపం పెట్టడం చూస్తుంటాము&period; అయితే శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటి&quest; ఎందుకు భక్తుల తలపై మాత్రమే శఠగోపం పెడతారు అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు&period; అయితే ఆలయానికి వెళ్ళిన భక్తులకు శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటో&comma; దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్వామివారి పాదాలను నమస్కరించే అవకాశం ఉండదు కనుక పూజారి స్వామివారి పాదాల చెంత ఉన్న శఠగోపం తీసుకోవచ్చి భక్తుల తలపై పెడతారు&period; ఈ విధంగా పూజారి శఠగోపం మన తలపై ఉంచినప్పుడు భక్తులు తమ మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59116 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;shatagopam&period;jpg" alt&equals;"why shatagopam in temple what is the reason " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు&comma; ద్రోహబుద్ధులు నశించిపోతాయి&period;ఈ శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శడగోప్యం అని అంటారు&period; సైన్స్ ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి&comma; మనలోని అధిక విద్యుత్ బయటకెళుతుంది&period; తద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన అలజడి కూడా తగ్గిపోతాయి&period; అందుకే ఆలయంలోకి వెళ్ళిన భక్తుడు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగి ఉంటాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts