Shiva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి తరువాత సినిమాల్లోనూ కమెడియన్‌గా నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.…