సైనస్ ఉన్నవాళ్లకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అది వారిని అవస్థలకు గురి చేస్తుంది. సైనస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్. రెండోది క్రానిక్. క్రానిక్ సైనుసైటిస్…