సైన‌స్ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సైన‌స్ ఉన్న‌వాళ్ల‌కు తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది&period; అది వారిని అవ‌స్థ‌à°²‌కు గురి చేస్తుంది&period; సైన‌స్‌లో రెండు à°°‌కాలు ఉంటాయి&period; ఒక‌టి అక్యూట్‌&period; రెండోది క్రానిక్&period; క్రానిక్ సైనుసైటిస్ ఉన్న‌వారికి యాంటీ à°¬‌యోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది&period; అదే అక్యూట్ సైనుసైటిస్ ఉన్న‌వారికి ఇంటి చిట్కాలు à°ª‌నిచేస్తాయి&period; à°¡‌స్ట్ ఎల‌ర్జీ&comma; à°°‌సాయనాలు లేదా ఇత‌à°° à°ª‌దార్థాలు వంటి వాటి వల్ల సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌స్తుంది&period; నాసికా మార్గాలు వాపుల‌కు గురై ఇన్‌ఫెక్ష‌న్ బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు సైన‌స్ à°µ‌స్తుంది&period; దీంతో à°¤‌à°²‌నొప్పి&comma; ముఖం నొప్పి&comma; ముక్కులో నొప్పిగా ఉండ‌డం&comma; చెవులు&comma; దంతాల నొప్పులు&comma; జ్వ‌రం&comma; ముఖం వాయ‌డం&comma; గొంతు నొప్పి&comma; ముక్కు దిబ్బ‌à°¡‌&comma; à°¦‌గ్గు వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2868 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;sinus-1-1024x768&period;jpg" alt&equals;"home remedies for sinusitis " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే దాన్ని సైన‌స్‌గా అనుమానించాలి&period; వైద్యుల‌ను సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకుని సైన‌స్ ఉన్న‌దీ&comma; లేనిదీ నిర్దారించుకోవాలి&period; సైన‌స్ ఉంటే వైద్యులు సూచించిన విధంగా మందులను వాడాలి&period; ఇక కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపుళ్లు&comma; ఫ్రైడ్ రైస్‌&comma; à°®‌సాలాలు&comma; కారం అధికంగా ఉండే ఆహారాల‌ను తిన‌డంవ‌ల్ల సైన‌స్ à°¬‌à°¯‌ట à°ª‌డుతుంది&period; సైన‌స్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు చ‌ల్ల‌ని పానీయాలు తాగ‌రాదు&period; విట‌మిన్ ఎ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; సైన‌స్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ద్ర‌వాహారం ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ముఖ్యంగా à°¶‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; దీంతో డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; సైన‌స్ à°²‌క్ష‌ణాలు బాధించ‌వు&period; నొప్పులు à°¤‌గ్గుతాయి&period; శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ‌లో ఉండే మ్యూక‌స్ à°ª‌లుచ‌గా అవుతుంది&period; నాసికా మార్గాంలో అడ్డంకులు తొల‌గిపోతాయి&period; శ్వాస à°¸‌రిగ్గా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో పుదీనా ఆకులు వేసి బాగా à°®‌రిగించాలి&period; ఆ నీటి నుంచి à°µ‌చ్చే ఆవిరిని బాగా పీల్చాలి&period; రోజుకు 2 సార్లు ఇలా చేస్తే సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; నాసికా మార్గంలో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; నొప్పులు&comma; ఇర్రిటేష‌న్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; సైన‌స్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు వేడి వేడి సూప్‌à°²‌ను తాగితే à°«‌లితం ఉంటుంది&period; దీంతో ముక్కు దిబ్బ‌à°¡ à°¤‌గ్గుతుంది&period; శ్వాస à°¸‌రిగ్గా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2869" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;sinus-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జ‌à°²‌నేతి ప్ర‌క్రియ‌ను అనుస‌రించ‌డం ద్వారా సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; జలనేతి అనేది ఒక యోగా ప్రక్రియ&period; ఇందులో భాగంగా అర లీటరు నీటికి ఒక టీస్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ బాగా కలిపి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం &lpar;జల నేతి పోట్&rpar; ను ఉపయోగించి ముక్కులోని ఒక రంధ్రం ద్వారా నీటిని పంపితే ముక్కు యొక్క మరొక రంధ్రం ద్వారా ఆనీరు బయటకు వచ్చేస్తుంది&period; దీంతో ముక్కులో ఉండే మలినాలన్నీ బయటకు వస్తాయి&period; శ్వాస ఇబ్బందులు తొల‌గిపోతాయి&period; సైన‌స్ నుంచి ఉపశ‌మనం పొందుతారు&period; ముక్కు రెండు రంధ్రాలనూ ఇదే ప్రక్రియలో శుభ్రపరుచుకోవాలి&period; సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినపుడు&comma; ముక్కు దిబ్బడ లేదా ఆస్త‌మాతో బాధ పడుతున్నప్పుడు&comma; సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కోసం ఈ యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది&period; ఈ ప్రక్రియను సాధన చేయడానికి ముందు గురువు à°µ‌ద్ద‌ సలహాలు&comma; సూచనలను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; సైన‌స్ నొప్పుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తాగాలి&period; లేదా దాంతో టీ à°¤‌యారు చేసుకుని తాగాలి&period; సైన‌స్ నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; అల్లంతో à°¤‌యారు చేసిన క‌షాయాన్ని రోజుకు 2 సార్లు తాగాలి&period; లేదా ఒక టీస్పూన్ అల్లం à°°‌సం&comma; ఒక టీస్పూన్ తేనెల‌ను క‌లిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి&period; సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; అర క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ ఉప్పును వేసి బాగా క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మాన్ని చిన్న స్క్వీజ్ బాటిల్‌లో పోయాలి&period; దాని నుంచి 5 చుక్క‌à°²‌ను ఒక నాసికా రంధ్రంలో వేయాలి&period; ఆ చుక్క‌లు ఇంకో నాసికా రంధ్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చేట్లు à°¤‌à°²‌ను తిప్పాలి&period; ఇలా రెండో నాసికా రంధ్రంతోనూ చేయాలి&period; దీంతో ముక్కులో ఉండే బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts