మనలో చాలా మందికి సహజంగానే అప్పుడప్పుడు కడుపులో నులి పురుగులు ఏర్పడి సమస్యగా మారుతుంటుంది. చిన్నారుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి.…