మీరెప్పుడైనా హాస్పిటల్‌లో ఇంజెక్షన్ చేయించుకున్నారా? అఫ్‌కోర్స్..! చేయించుకునే ఉంటారు లెండి. ప్రస్తుత తరుణంలో హాస్పిటల్ మెట్లను తొక్కని వారు బహుశా ఎవరూ ఉండరు. అలాగే ఇంజెక్షన్ చేయించుకోని…