ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెండ్లి కాని యువతీయువకులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయానికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణ పూజ చేసిన ఆనతికాలంలోనే తప్పకుండావివాహం నిశ్చయమవుతుందని…