సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి…