రైలు మార్గాలు భారతదేశపు నలుమూలల విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాల పై ప్రభుత్వానికి ఏకచత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు…