నేను తొమ్మిదవ తరగతి వరకు బడికి వెళ్ళింది రిక్షాలో. అప్పట్లో ఈ రిక్షాలే మా ఊళ్ళో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ఎలాగూ ట్రాఫిక్ బాధ లేదు, జేబుకు చిల్లూ…