Uthappam : మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఊతప్పం ఒకటి. దోశ పిండితో చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. మనకు హోటల్స్ లో, రోడ్ల…