Uthappam : ఊత‌ప్పాన్ని ఇలా వేసుకోవాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Uthappam &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఊత‌ప్పం ఒక‌టి&period; దోశ పిండితో చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨‌కు హోటల్స్ లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద కూడా ఈ ఊత‌ప్పం విరివిరిగా à°²‌భిస్తూ ఉంటుంది&period; అలాగే à°®‌నం ఇంట్లో కూడా దీనిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ ఊత‌ప్పం పై కారం పొడి వేసి à°®‌రింత రుచిగా కూడా à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కారం పొడి వేసి చేసే ఈ ఊత‌ప్పం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; కారం పొడి వేసి ఊత‌ప్పాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊత‌ప్పం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; దోశ బియ్యం &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అటుకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; రెండు చిటికెలు&comma; ఉల్లిపాయ à°¤‌రుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26158" aria-describedby&equals;"caption-attachment-26158" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26158 size-full" title&equals;"Uthappam &colon; ఊత‌ప్పాన్ని ఇలా వేసుకోవాలి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;uthappam&period;jpg" alt&equals;"Uthappam recipe in telugu very tasty this is the way to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26158" class&equals;"wp-caption-text">Uthappam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 15&comma; à°¨‌ల్ల నువ్వులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; రెండు చిటికెలు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊతప్పం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిన‌పప్పు&comma; బియ్యం&comma; అటుకులు&comma; మెంతులను నాన‌బెట్టి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిపై మూత పెట్టి 12 గంట‌à°² పాటు పిండిని పులియ‌బెట్టుకోవాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; వంట‌సోడాను నీటిలో క‌రిగించి వేసుకుని క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఉప్పు à°¤‌ప్ప కారం పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌ను వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత ఈ దినుసుల‌ను జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు కూడా వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక పెద్ద గుంత గంటెతో పిండిని తీసుకుని పెనం మీద ఊత‌ప్పంలా వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై రెండు టీ స్పూన్ల ఉల్లిపాయ à°¤‌రుగు&comma; ఒక టీ స్పూన్ క్యారెట్ తురుము&comma; ఒక à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు&comma; కొత్తిమీర‌&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న కారం పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఊత‌ప్పం à°®‌ధ్య‌లో అలాగే ఊత‌ప్పం అంచుల వెంబ‌à°¡à°¿ నూనె వేసుకుని దానిపై మూత పెట్టాలి&period; ఈ ఊత‌ప్పాన్ని 15 నిమిషాల పాటు చిన్న మంట‌పై కాల్చుకున్న à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌రో టీ స్పూన్ నూనె వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఊత‌ప్పం à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; కొబ్బరి చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts