Varige Buvva : మనకు లభించే చిరుధాన్యాల్లో వరిగెలు కూడా ఒకటి. వరిగెలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.ఎక్కువగా వీటితో అన్నాన్ని వండుకుని తింటారు. వరిగె అన్నం…