Varige Buvva : పూర్వం మ‌న పెద్ద‌లు తిన్న ఆహారం ఇదే.. దీన్ని ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Varige Buvva &colon; à°®‌à°¨‌కు à°²‌భించే చిరుధాన్యాల్లో à°µ‌రిగెలు కూడా ఒక‌టి&period; à°µ‌రిగెలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు&period;ఎక్కువ‌గా వీటితో అన్నాన్ని వండుకుని తింటారు&period; à°µ‌రిగె అన్నం రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°µ‌రిగెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ఈ విధంగా à°µ‌రిగెలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°¤‌రుచూ తెల్ల‌బియ్యంతోనే కాకుండా ఇలా à°µ‌రిగెల‌తో అన్నాన్ని వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°µ‌రిగెల‌తో అన్నాన్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌రిగె బువ్వ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌రిగెలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41514" aria-describedby&equals;"caption-attachment-41514" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41514 size-full" title&equals;"Varige Buvva &colon; పూర్వం à°®‌à°¨ పెద్ద‌లు తిన్న ఆహారం ఇదే&period;&period; దీన్ని ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;varige-buvva&period;jpg" alt&equals;"Varige Buvva recipe in telugu make in this method very healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41514" class&equals;"wp-caption-text">Varige Buvva<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌రిగె బువ్వ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుండ‌లో à°µ‌రిగెల‌ను వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత రెండున్న‌à°° క‌ప్పులు నీళ్లు పోసి 3 నుండి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ కుండ‌ను అలాగే స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి&period; à°µ‌రిగెలు ఉడికి నీళ్లు à°¤‌గ్గిన à°¤‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై పూర్తిగా ఉడికించాలి&period; à°µ‌రిగెలు ఉడికి ఆవిరి పోయిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°®‌రో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; దీనిని పప్పుతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°µ‌రిగెల‌తో అన్నాన్ని వండ‌కుని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts