business ideas

ఎలాంటి పెట్టుబ‌డి లేకుండానే మామిడి ఆకుల‌ను అమ్మి కూడా డ‌బ్బుల‌ను సంపాదించవ‌చ్చు.. ఎలాగో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌బ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి&period; వాటిల్లో ఆన్‌లైన్ వ్యాపారం ఒక‌టి&period; à°®‌నం ఏదైనా వ్యాపారం చేస్తే&period;&period; à°µ‌స్తువుల‌ను అమ్మితే à°®‌à°¨‌కు షాపు ఉంటే అక్క‌à°¡‌కు à°µ‌చ్చే వారికి మాత్ర‌మే à°µ‌స్తువుల‌ను అమ్మ‌గ‌లుగుతాం&period; కానీ ఆన్‌లైన్‌లో అలా కాదు&period; ప్ర‌పంచంలో ఏ దేశంలో ఉన్న పౌరుల‌కు అయినా à°¸‌రే à°®‌à°¨ à°µ‌స్తువుల‌ను అమ్మ‌à°µ‌చ్చు&period; అదీ ఆన్‌లైన్ షాపింగ్ కు ఉన్న ప్రాముఖ్య‌à°¤‌&period; అయితే ఎలాంటి పెట్టుబ‌à°¡à°¿ లేకుండా సుల‌భంగా చేయ‌à°¦‌గిన వ్యాపారం ఒక‌టి ఉంది&period; అదే&period;&period; ఆన్‌లైన్ లో మామిడి ఆకుల‌ను అమ్మ‌డం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు పండుగలు&comma; శుభ కార్యాల‌కు కొదువ లేదు&period; ఎప్పుడూ ఏదో ఒక పండుగ à°µ‌స్తూనే ఉంటుంది&period; శుభ కార్యాలు కూడా జ‌రుగుతూనే ఉంటాయి&period; అయితే పండుగ అయినా శుభ కార్యం అయినా à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది మామిడి ఆకులు&period; మామిడి ఆకుల‌ను అలంక‌à°°‌ణల కోసం ఉప‌యోగిస్తారు&period; అంతే కాదు&comma; పూజ‌ల్లోనూ వాడుతారు&period; క‌నుక ఆ ఆకుల‌కు ఎంత‌గానో ప్రాధాన్య‌à°¤ ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న à°ª‌ట్ట‌ణాలు&comma; à°¨‌గ‌రాల à°µ‌ల్ల మామిడి ఆకులు సుల‌భంగా à°²‌భ్యం కావ‌డం లేదు&period; కానీ ఆన్‌లైన్‌లో వాటిని కొనుగోలు చేస్తున్నారు&period; అందువ‌ల్ల మామిడి ఆకుల‌ను ఎవ‌రైనా à°¸‌రే ఆన్‌లైన్ లో అమ్మి సుల‌భంగా à°¡‌బ్బులు సంపాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64645 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mango-leaves-1&period;jpg" alt&equals;"you can sell mango leaves online and earn money " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి గాను ఎలాంటి పెట్టుబ‌à°¡à°¿ పెట్టాల్సిన à°ª‌నిలేదు&period; అమెజాన్‌లో వ్యాపారి అకౌంట్‌ను క్రియేట్ చేసి అందులో మామిడి ఆకుల‌ను అమ్మ‌à°µ‌చ్చు&period; https&colon;&sol;&sol;sellercentral&period;amazon&period;in&sol; అనే సైట్‌ను సంద‌ర్శిస్తే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి&period; అమెజాన్‌లో కొంద‌రు 21 మామిడి ఆకుల‌ను రూ&period;109కి విక్ర‌యిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి ఆకులు à°®‌à°¨‌కు విరివిగా à°²‌భిస్తాయి&period; గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శ్ర‌à°® à°ª‌à°¡‌కుండానే ఈ ఆకులు దొరుకుతాయి&period; వాటిని సేక‌రించి à°­‌ద్ర‌à°ª‌రిచి అమ్మ‌à°µ‌చ్చు&period; తాజాగా ఉండేలా చూసుకుని అమ్మితే ఎక్కువ మొత్తంలో à°¡‌బ్బులు à°µ‌స్తాయి&period; అమెజాన్‌లో గ‌తంలో కొంద‌రు పిడ‌క‌à°²‌ను అమ్మి వ్యాపారం ప్రారంభించారు&period; క‌నుక ఈ ఆకుల‌ను కూడా అమ్మి వ్యాపారం చేయ‌à°µ‌చ్చు&period; అందుకు కావ‌ల్సింద‌ల్లా కొద్దిగా శ్ర‌à°®‌&period;&period; ఓపిక‌&period;&period; అంతే&period;&period; అవి ఉండాలేగానీ మామిడి ఆకుల‌ను అమ్ముతూ చ‌క్క‌ని ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts