business

కార్ల వెనుక భాగంలో ఉండే LXi, ZXi, VXi అర్థం ఏంటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామందికి కార్లంటే చాలా ఇష్టం&period;&period;మార్కెట్లోకి వచ్చిన రకరకాల కార్లను కొంటూ ఉంటారు&period; కొన్ని కార్లలో అనేక ఫీచర్లు ఉంటాయి&period; కొన్ని కార్లలో తక్కువగా ఉంటాయి&period; అలాగే ఈ కాలంలో కూడా కార్లలో అనేక మోడల్స్ వచ్చాయి&period; ఇందులో కార్ల వెనుక భాగంలో ప్రత్యేకమైనటువంటి ఉంటాయి&period;&period; అందులో LXI&comma; ZXI&comma; VXI అనేచిహ్నలను మనం గమనిస్తూనే ఉంటాం&period; ఇందులో XI అంటే పెట్రోల్ ఇంజన్ అని అర్థం&period;&period;ZI అంటే అది డీజిల్ అని అర్థం&period; ఇందులో ముఖ్యంగా LXI అంటే తక్కువ వేరియంట్ లలో పెట్రోల్ కారు&period; ఇది తక్కువ ఫీచర్లతో కూడిన మోడల్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే VXIని చూస్తే అది రెండు లేదా మూడు ఫీచర్లతో మధ్యస్త వేరియంట్ అని అర్థం చేసుకోవచ్చు&period; అలాగే ZXI గుర్తు ఉంటే ఆ కారులో హై ఫీచర్లు ఉన్నాయని అర్థం&period; ఇది చాలా విలాసవంతమైన మోడల్&period; మీకు శక్తివంతమైన క్లాస్ గా ఉండే కార్ కావాలంటే పెట్రోల్ ZXi&plus; పేరుతో ఉన్న కార్ వాడండి&period; అలాగే మీకు ఎక్కువగా టార్క్ ఉండాలంటే తక్కువ శక్తివంతమైన సమర్థవంతమైన ఇంజన్ డీజిల్ ZDi &plus; కోసం ఎక్కువ à°§‌à°°‌ను చెల్లించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72259 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;car-1&period;jpg" alt&equals;"do you know what is lxi and vxi and zxi in cars " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సౌకర్యవంతమైన డ్రైవింగ్ కావాలి అంటే Ags తో కూడిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు చాలా ఉత్తమమైనది&period;&period; ఇది మొదటిసారి డ్రైవింగ్ చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది&period; దీనికి ప్రధాన కారణం కారు యొక్క క్లచ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది&period; ఇది కారు యొక్క వేగం అవసరం లేకుండా ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో కలవడానికి ఉపయోగపడుతుంది&period; ఇది ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది&period; అయితే LXi&comma; ZXi&comma; VXi అనే సింబ‌ల్స్‌ను à°®‌నం మారుతి కంపెనీకి చెందిన కార్లపై చూడ‌à°µ‌చ్చు&period; అదే ఇత‌à°° కంపెనీల‌కు చెందిన కార్ల‌పై అయితే దాదాపుగా ఇదే అర్థం à°µ‌చ్చే విధంగా వేరే సింబల్స్ ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts