business

ర‌త‌న్ టాటాకు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ఇత‌ని గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండు పిన్ను నుండి ఎయిర్ ప్లేన్ వరకు ఎన్నో బిజినెస్‌లు చేసి దిగ్గ‌జ వ్యాపార వేత్త‌గా ఎదిగారు à°°‌à°¤‌న్ టాటా&period; వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన సామాన్యులకు ఏనాడు దూరం కాలేదు&&num;8230&semi; కానీ ఆ దేవుడే ఆయనను దూరం చేసాడు&period; à°°‌à°¤‌న్ టాటాకి పెళ్లి కాలేదు&&num;8230&semi; కాబట్టి పిల్లాపాపలు లేరు&period; ఈ క్రమంలోనే తన జంతుప్రేమ&comma; మానవత్వంతో ఓ యువకుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు&period; దీంతో వృద్దాప్యంలో అత‌à°¨‌ని à°¤‌à°¨‌ సహాయకుడిగా నియమించుకున్నారు రతన్ టాటా&period; మరి ఆ వ్య‌క్తి à°®‌రెవ‌రో కాదు శంతను నాయుడు&period; ఇత‌ను à°®‌à°¨ తెలుగు వాడే&period; 86 ఏళ్ల రతన్ టాటా&comma; 31 ఏళ్ల శంతను నాయుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు&period; వారి మధ్య సంబంధం ఎలా ఉండేది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రతన్ టాటా మరణంపై శాంతను నాయుడు సోష‌ల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు&period; మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది&period;&period; ఆ లోటును అధిగమించడానికి ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను&period; ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దు&colon;ఖం పూడ్చలేనిది&period; &OpenCurlyQuote;గుడ్ బై మై డియర్ లైట్ హౌస్’ అని ఆవేదనతో పోస్టు చేశారు&period; మహారాష్ట్రలోని పూణే నగరంలో నివాసముండే తెలుగు కుటుంబంలో 1993 లో శంతను నాయుడు జన్మించాడు&period; అతడి తండ్రి టాటా మోటార్స్ లో పనిచేసాడు&period; విద్యాభ్యాసమంతా స్వస్థలంలోనే పూర్తిచేసాడు&period; పూణేలోని సావిత్రబాయి పూలే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు&period; కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి ఎంబిఏ పూర్తిచేసాడు&period; ఆ తర్వాత టాటా సంస్థలో ఉద్యోగంలో చేరాడు&period; టాటా ఎల్క్సీ లో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్ గా పనిచేసాడు శంతను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50572 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;shantanu-naidu&period;jpg" alt&equals;"important facts about ratan tata assistant shantanu naidu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శంతను నాయుడు సంస్థ మోటోపాజ్ రోడ్డుపై తిరిగే కుక్కల కోసం ప్రత్యేక డెనిమ్ కాలర్‌లను తయారు చేసింది&period; వాటిపై రిఫ్లెక్టర్లు ఉన్నాయి&period; రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల నుంచి కుక్కలను రక్షించవచ్చు&period; ఇదే శంతను నాయుడుపై రతన్ టాటా దృష్టి పడేలా చేసింది&period; దీంతో శంతను నాయుడిని ముంబైకి పిలిచిన రతన్ టాటా&period;&period; అప్పటి నుంచి వారిద్దరి స్నేహం ప్రారంభమైంది&period; స్నేహానికి వయసుతో సంబంధం లేదు&&num;8230&semi; మంచి మనసుంటే చాలని రతన్ టాటా&comma; శంతను నాయుడు నిరూపించారు&period; కాలేజీ కుర్రాళ్లలా ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వుండేవారు&period; ఇలా శంతనుతో స్నేహం బాగా నచ్చడంతో 2018 లో మేనేజర్ గా నియమించుకున్నారు రతన్ టాటా&period; అప్పటినుండి వ్యక్తిగత సహాయకుడిగా&comma; ఓ స్నేహితుడిగా రతన్ టాటా వెన్నంటివుండి సహాయం చేసేవాడు శంతను&period; ఒకరు వయసు మీదపడిన వ్యాపారదిగ్గజం కాగా మరొకరు నూనుగు మీసాల నవ యువకుడు&period; వీరి స్నేహం ఎంత బలంగా వుండేదో తెలియజేసే ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts