business

Car Steering : కార్లు, ఇతర వాహ‌నాల్లో స్టీరింగ్ మధ్యలో ఎందుకు ఉండదు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Car Steering &colon; ఒకప్పుడు కారంటే కేవలం ధనికులకు మాత్రమే ఉండే విలాస వస్తువుగా పేరుగాంచింది&period; అయితే ఇప్పుడు అలా కాదు&period; ఎగువ మధ్యతరగతి వారు&comma; ఆ మాటకొస్తే కొంత మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు&period; అయితే కార్ అయినా అలాంటి వీల్స్ కలిగిన వేరే ఏ వాహనమైనా అందులో స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపు మాత్రమే ఎందుకుంటుంది&period;&period;&quest; మధ్యలో ఎందుకు ఉండదు&period;&period;&quest; ఎప్పుడైనా ఆలోచించారా&period;&period;&quest; అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత్&comma; పాకిస్థాన్&comma; శ్రీలంక&comma; బంగ్లాదేశ్&comma; జపాన్&comma; ఆస్ట్రేలియా&comma; ఇండోనేషియా&comma; సౌతాఫ్రికా వంటి కేవలం కొన్ని దేశాల్లోనే కార్లకు స్టీరింగ్ కుడి వైపుకు ఉంటుంది&period; మిగతా అన్ని దేశాల్లోనూ స్టీరింగ్ ఎడమ వైపుకు ఉంటుంది&period; అయితే కుడి లేదా ఎడమ ఏదైనా పెద్ద తేడా ఏం లేదు&period; ఎటు వైపు ఉండి నడిపినా సౌకర్యవంతంగానే ఉంటుంది&period; కాగా కొన్ని దేశాల్లో ఒకలా&comma; ఇంకొన్ని దేశాల్లో మరొకలా వాహనాల స్టీరింగ్‌లు ఎందుకుంటాయంటే అందుకు అక్కడి ట్రాఫిక్ రూల్సే కారణం&period; ఈ క్రమంలోనే ఎడమ వైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై కుడివైపుకు&comma; కుడివైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై ఎడమవైపుకు వెళతారు&period; కానీ వాహనాల స్టీరింగ్ మాత్రం ఏదో ఒక వైపుకు మాత్రమే ఉంటుంది&period; మధ్యలో ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60475 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;car-steering&period;jpg" alt&equals;"why cars do not have steering in the middle " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాహనం మధ్యలో స్టీరింగ్ ఉంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి రోడ్డును అన్ని వైపులా క్లియర్‌గా చూడలేడు&period; దీనికి తోడు స్టీరింగ్ మధ్యలో ఉంటే వాహనం ముందు భాగంలో కేవలం ఒకరు మాత్రమే కూర్చునేందుకు వీలు కలుగుతుంది&period; దీంతో మొత్తంగా కారులో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుంది&period; వాహనంలో కుడి లేదా ఎడమ వైపుల్లో ఏదో ఒక సైడ్ మాత్రమే స్టీరింగ్ ఉంటే ఆ వాహనాన్ని సులభంగా యు టర్న్ చేయవచ్చు&period; మామూలు టర్న్ కూడా చేయ‌à°µ‌చ్చు&period; స్టీరింగ్ à°®‌ధ్య‌లో ఉంటే కుడి లేదా ఎడ‌à°® వైపుల‌కు తిప్ప‌లేరు&period; అందువ‌ల్లే వాహ‌నాల‌కు స్టీరింగ్ à°®‌ధ్య‌లో ఉండ‌దు&period; ఏదో ఒక వైపు మాత్ర‌మే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts