వినోదం

Mokshagna : మోక్ష‌జ్ఞ‌తో ఆదిత్య 999.. వైర‌ల్‌గా మారిన బాల‌య్య లుక్

<p>నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రం ఆదిత్య 369&period; ఈ చిత్రం సీనియర్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెర‌కెక్కింది&period; 1991లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ &OpenCurlyQuote;ఆదిత్య 369’ అప్పట్లో అందరినీ అలరించింది&period; బాలకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది&period; ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన అభినయం ప్రేక్షకులను మైమ‌రిపించింది అనే చెప్పాలి&period; ఇప్ప‌టికీ కూడా ఈ సినిమా టీవీల‌లో à°µ‌స్తే ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు&period; ఇక ఈ సినిమాకి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన బాలకృష్ణకు ఎప్పటినుంచో ఉంది&period; ఇప్పుడు తన తనయుడు మోక్షజ్ఞతో &OpenCurlyQuote;ఆదిత్య 369’కు సీక్వెల్‌గా &OpenCurlyQuote;ఆదిత్య 999 మాక్స్‌’ పేరుతో తీయనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60468 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bala&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తానని అన్నారు&period; అంతేకాదు మోక్షజ్ఞని పరిచయం చేస్తూ సినిమా చేయాలని ఉందని&comma; తానే దర్శకత్వం వహిస్తానని కూడా ఆయన చెప్పారు&period; తానే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు కూడా తెలిపారు&period; అయితే ఎందుకో à°®‌à°¨‌సు మార్చుకొని మోక్షజ్ఞని ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో పరిచయం చేయస్తున్నారు బాలయ్య&period; &grave;సింబా&grave; పేరుతో ఈ మూవీ రూపొందుతుంది&period; బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ మూవీతో నిర్మాతగానూ పరిచయం కాబోతుంది&period; ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో మోక్షజ్ఞ బిజీగా ఉన్నారు&period; త్వరలోనే ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుంద‌నే టాక్ ఉంది&period;<&sol;p>&NewLine;<p>అయితే ఆగిపోయింద‌నుకున్న ఆదిత్య 999 త్వ‌à°°‌లోనే à°ª‌ట్టాలెక్క‌నుంద‌ట మోక్షజ్ఞ మెయిన్‌ హీరోగా ఈ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తుంది&period; అయితే ఈ విషయాన్ని బాలయ్య &grave;అన్‌ స్టాపబుల్ విత్ ఎన్బీకే&grave; షోలో ప్రకటించారు&period; ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోందనీ&comma; మోడరన్‌ సినిమాటిక్‌ ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుందని ఆయన తెలిపారు&period; త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది&period; అన్నీ కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉంది’’అని చెప్పారు బాలయ్య &period; డిసెంబర్‌ 6à°¨ ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ &OpenCurlyQuote;ఆదిత్య 369’ గెటప్‌లో కనిపించనున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts