కీళ్ల నొప్పులు.. ఆర్థరైటిస్ సమస్య.. ఈ సమస్య ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కూర్చున్నా, నిలబడ్డా, వంగినా.. కీళ్లు విపరీతంగా నొప్పికలుగుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టడం…