ఆధ్యాత్మికం

Pooja Room : చ‌నిపోయిన వారి ఫొటోలను దేవుడి పూజ గదిలో పెడుతున్నారా.. అయితే ఏమవుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pooja Room &colon; హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను&comma; దేవతలను పూజిస్తారు&period; ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది&period; అయితే కేవలం దేవుళ్లు&comma; దేవతలే కాదు&comma; వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో&comma; దేవుళ్ల పక్కనో ఉంచి&comma; వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు&period; చనిపోయిన వారిని దైవంగా భావించి&comma; వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు&period; ఇలా పూజించడంలో తప్పేమీ లేదు&comma; కానీ దేవుడి దగ్గర&comma; పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట&period; ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట&period; ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు&period; దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదు&period; ఇండ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని&comma; నైరుతి దిశగా చనిపోయిన వారి ఫొటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది&period; ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమవుతుంది&period; అంతే కాదు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58746 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pooja-room-1&period;jpg" alt&equals;"do not put death persons photos in pooja room" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చనిపోయిన వారి ఫొటోలను దేవుళ్ల పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది&period; మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని&comma; నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటంబంలో అంద‌రికీ క‌ష్టాలు à°µ‌స్తాయ‌ని చెబుతున్నారు&period; క‌నుక చ‌నిపోయిన వారి ఫోటోల‌ను ఎప్ప‌టికీ దేవుడి à°ª‌క్క‌à°¨ లేదా పూజ గ‌దిలో పెట్ట‌రాదు&period; పెడితే అన్నీ క‌ష్టాలే à°µ‌స్తాయి&period;&period; అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts