ఆధ్యాత్మికం

Shakunalu : బ‌య‌ట‌కు వెళ్తున్నారా.. అయితే ఈ శుభ శ‌కునాల‌ను చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shakunalu &colon; ఎన్నో అభివృద్ధి చెందుతున్నా సంస్కృతి&comma; సంప్రదాయాలు అలానే ఉన్నాయి&period; చాలా మంది ఇప్పుడు కూడా పురాతన పద్ధతుల్ని పాటిస్తున్నారు&period; మన పూర్వీకులు నమ్మిన వాటిని ఇంకా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు&period; మంచి శకునం ఎదురు వస్తే తలపెట్టిన కార్యం&comma; ఆటంకం లేకుండా పూర్తవుతుందని&comma; పురాతన కాలం నుండి చాలా మంది నమ్ముతున్నారు&period; ఈరోజుల్లో కూడా ఎంతో మంది నమ్ముతున్నారు&period; మంచి శకునం చూసుకుని ఎక్కడికైనా వెళితే మనం శ్రీకారం చుట్టిన పని కచ్చితంగా పూర్తవుతుంది అని అంటారు&period; నీళ్ల బిందుతో స్త్రీలు ఎదురొస్తే అది చాలా మంచి శకునంగా భావించి&comma; ముందుకు వెళుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెళ్తున్నప్పుడు గంట ధ్వని వినిపిస్తే ఎంతో శుభం కలుగుతుంది అంటారు&period; పిల్లాపాపలతో దంపతులు ఎదురు వస్తే కుడా చాలా మంచిదని భావిస్తారు&period; ఏనుగు&comma; గుర్రం&comma; ఆవులు వంటివి ఎదురు వచ్చినా కూడా అది చాలా మంచిగా భావించి పనికి వెళ్లడం జరుగుతుంది&period; ఒకవేళ చెడు శకునం ఎదురైతే కాసేపు కూర్చొని నీళ్లు తాగమని చెప్తుంటారు పెద్దలు&period; అయితే ఈరోజు అశుభ శకునాల గురించి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55216 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bell&period;jpg" alt&equals;"if you are going outside then see these shakunalu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏడుపు&comma; అకాల వర్షం&comma; బల్లి పడడం&comma; వితంతురు&comma; జుట్టు విరబోసుకున్న వారు&comma; జుట్టు లేని వారు కనపడడం&comma; తుమ్ము&comma; చెడు మాట&comma; కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్లు&comma; కొత్త కుండ&comma; కట్టెల మోపు&comma; ముష్టివాడు&comma; కుంటి కుక్క&comma; పాము&comma; రోగి&comma; రజస్వల గర్భిణీ స్త్రీ&comma; ఉప్పు&comma; బొగ్గులు&comma; రాళ్లు&comma; బూడిద&comma; మినుములు&comma; నువ్వులు&comma; ఆయుధాన్ని ధరించే వారు&comma; చెడు జంతువులు&comma; విరోధి&comma; దెబ్బ తగలడం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనసు కీడు సంకించుట&comma; ఆరోగ్యం బాగో లేకపోవడం ఇలాంటివన్నీ కూడా అశుభాలు జరుగుతాయని మంచి శకునాలు కావు అని అంటారు&period; ఇలాంటి శకునాలు ఎదురైతే చేతులు&comma; కాళ్లు కడుక్కుని&period; 12సార్లు నీళ్లు పుక్కిలించి&period; ఆ తర్వాత తలపై నీళ్లు జల్లుకుని కాళ్లు నీటితో తుడుచుకుని నీళ్లు తాగి ఇష్టదైవాన్ని తలుచుకుని అప్పుడు బయలుదేరాలి&period; అప్పుడు తలపెట్టిన కార్యం కచ్చితంగా పూర్తవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts