vastu

House Main Door : ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఇలా చేస్తే చాలు.. మీ అదృష్టానికి తిరుగుండ‌దు.. డ‌బ్బే డ‌బ్బు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">House Main Door &colon; ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలగాలని మంచే జరగాలని కలకాలం కలిసి ఆనందంగా జీవించాలని ఉంటుంది&period; అయితే అందరికీ అదే సాధ్యం కాదు&period; ఒక్కొక్కసారి దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది&period; అలాంటప్పుడు మనం చేయాలనుకునే పనులు పూర్తి అవ్వవు పనులు మొదలు పెట్టినప్పుడే ఆటంకం రావడం లేదంటే మధ్యలో ఆటంకం కలగడం వంటివి జరిగి విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటాము&period; ఇటువంటివి ఏమీ లేకుండా అదృష్టం మీ వెంటే ఉండాలంటే ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మార్పులు చేశారంటే కచ్చితంగా మీ వెంట అదృష్టం ఉంటుంది ముఖ్యంగా మీ ఇంటి ముఖద్వారం సరిగ్గా లేకపోతే ఇంట్లో సంతోషం ఉండదు&period; ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా పరిపూర్ణంగా ఉండాలంటే కొన్ని వస్తువులని ఉపయోగించవచ్చు&period; ఇంట్లో సంతోషం కలగాలన్నా శ్రేయస్సు కలగాలన్నా ప్రధాని దూరం చాలా ముఖ్యమైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55220 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;house-main-door&period;jpg" alt&equals;"do like this at your house main door for luck " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కనుక అది సరిగ్గా లేదు అంటే ఇంట్లో సంతోషం ఉండదు&period; అయితే పరిపూర్ణంగా ఉంచుకోవాలన్నా అదృష్టం కలగాలన్నా ఈ మార్పులు చేయండి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఎరుపు రంగుతో స్వస్తిక్ రాయండి ఇలా స్వస్తిక్ రాస్తే ఆనందంగా ఉండొచ్చు అదృష్టం కలుగుతుంది&period; ఇళ్లల్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మొదట కలశ స్థాపన చేసి తర్వాత పూజ చేస్తారు&period; ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కలశాన్ని ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబ సభ్యులు సంతోషంగా జీవితాన్ని గడపొచ్చు&period; మీ ఇంటి ప్రధానం ద్వారం దగ్గర పండ్లు ఆకులతో చేసిన దండని పెట్టి అలంకరించాలంటే ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది&period; ఐశ్వర్యం వస్తుంది&period; కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బాగుంటాయి&period; ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలి&period; ప్రతి రోజు తులసి మొక్కకి నీళ్లు పోయాలి ఇలా ఈ పద్ధతుల్ని పాటిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది విజయం మీ తోడే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts