ఆధ్యాత్మికం

Lakshmi Devi : నిత్య ద‌రిద్రానికి ఇవే కార‌ణాలు.. ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; జీవితంలో ఎంత పైకి రావాలన్నా&comma; కొందరు రాలేకపోతుంటారు&period; ధనవంతులు అవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు&period; కష్టపడి సంపాదిస్తూ ఉంటారు&period; అయినా కూడా అన్ని ప్రయత్నాలు విఫలం అయిపోతాయి తప్ప&comma; ఫలితం ఏమీ ఉండదు&period; నిత్య దరిద్ర కారణాలు అయితే ఇవి&period; మరి ఈసారి ఈ తప్పులు చేయకుండా చూడండి&period; ధనవంతులు అయిపోతారు&period; రోజు వాడే మంచం&comma; పక్క బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి&period; మంచాన్ని ఉదయం మాత్రమే&comma; శుభ్రపరచుకోవాలి&period; రాత్రిళ్ళు శుభ్రపరచడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; బాత్రూమ్ ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి&period; బాత్రూం శుభ్రంగా లేకపోతే దరిద్రం పట్టుకుంటుంది&period; అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి&period; కొంతమంది ఎక్కువ ఆహారాన్ని పెట్టుకొని&comma; వదిలేస్తూ ఉంటారు&period; అలా ఆహారాన్ని పారేయడం వలన దరిద్రం ఉంటుంది&period; ఇంటికి ఉత్తరం వైపు నల్లటి వస్తువులు ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది&period; ఎక్కడపడితే అక్కడ ఉమ్ము వేయకూడదు&period; అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు&period; దరిద్రం తాండవిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53420 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-devi-9&period;jpg" alt&equals;"these are the reasons for poverty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రం ప్రకారం చూసినట్లయితే&comma; సంధ్యా వేళలో ఇల్లు తుడవకూడదు&period; ఇలా చేయడం వలన కూడా దరిద్రం పట్టుకుంటుంది&period; మద్యపానీయాలు ఇంట్లో పెట్టకూడదు&period; లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది&period; ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో భార్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం&period; భర్త బయటకు వెళ్ళేటప్పుడు&comma; ఎక్కడికి వెళ్తున్నారు&period;&period; ఎందుకు వెళ్తున్నారు&period;&period; మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది అడగకూడదు&period; పనిలో ఆటంకం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బయట నుండి ఏ విధంగా అయినా డబ్బులు వస్తే&comma; మీ భార్య చేతికి ఇచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోవాలి&period; వయసులో ఉన్న ఆడపిల్లలు కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి&period; అలానే గాజులు వేసుకోవాలి&period; దీని వల్ల పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుందట&period; ఇలా వీటిని పాటించినట్లయితే&comma; దరిద్రం వంటి బాధలు ఏమీ ఉండవు&period; ఆనందంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts